Home News Updates

హరితహారంలో కళాతపస్వి కె.విశ్వనాధ్

SHARE

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా ఫిలింనగర్ లోని తన నివాసంలో కదంబ మొక్కను నాటిన ప్రముఖ చలనచిత్ర దర్శకులు కళాతపస్వి కె.విశ్వనాధ్.

కె.విశ్వనాధ్ కామెంట్స్::
హరితహారం చాలా గొప్ప కార్యక్రమం.
పర్యావరణ పరిరక్షణకు సీఎం కేసీఆర్, ఎంపీ సంతోష్ చేస్తున్న కృషి అభినందనీయం..

పర్యావరణం రాను రాను క్షిణిస్తోంది దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది..

ఎంపీ సంతోష్ ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని భగీరథ ప్రయత్నం లా కొనసాగిస్తున్నారు చాలా అభినందనీయం వారు చేస్తున్న కృషిని అభినందిస్తున్నా.