Home Entertainment Television

బిగ్ బాస్ నుంచి అంతా అనుకున్నట్టు అతనే బయటికి!

బిగ్ బాస్ నుంచి అంతా అనుకున్నట్టు అతనే బయటికి!

SHARE


బిగ్ బాస్ నుంచి అంతా ఊహించినట్టు గానే కిరీటి ఎలిమినేట్ అయ్యాడు. కామన్ మ్యాన్ గణేష్, సింగర్ గీతా మాధురి బతికిపోయారు. ఈ సారి కిరీటికి ‘గోపీ’ వాటం అతనికి ముప్పు తెచ్చి పెట్టి నట్లయింది. కేవలం ఒక్క ఎపిసోడ్ వల్ల కిరీటి హౌస్ ని వదిలి వెళ్ళాల్సి వచ్చింది.

బిగ్ బాస్ నుంచి అంతా అనుకున్నట్టు అతనే బయటికి!

ప్రేక్షకుల కోరిక మేరకు కిరీటిని ఈ వారం ఎలిమినేట్ చేస్తున్నట్లు హోస్ట్ నాని ప్రకటించారు. రెండు రోజుల నుంచే అంతా కిరీటి హౌస్ నుంచి బయటికి రావాల్సి వస్తుందని భావించారు. చివరికి అదే జరిగింది. కిరీటి హౌస్ నుంచి వెళ్తూ తన అనుభావాలని గుర్తు
చేసుకుని భాద పడ్డారు.

కిరీటి కొసమెరుపుగా బిగ్ బాంబ్ ని సింగర్ గీత మాధురికి మీద వేశారు. ఈ మేరకు ఆమె మొత్తం గ్లౌసెస్ తోనే ఉండాల్సి వస్తుంది. 24 గంటల పాటు అవి ధరించాలి. కేవలం వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు మాత్రం తీసే అవకాశం ఉంటుంది.

Pic courtesy: Hotstar