Home Videos

చేప ప్రసాదం పై బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు

చేప ప్రసాదం పై బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు

చేప ప్రసాదం పై బాబు గోగినేని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చేప మందు గురించి గతంలో కోర్టు తప్పు పట్టిందని తెలిపారు. దీంతో పేరు చేప ప్రసాదం అని మార్చారని తెలిపారు.