Home Videos

మహానటి సావిత్రి కార్ల షెడ్ లో చనిపోయింది: ఆరుద్ర భార్య రామలక్ష్మి

మహానటి సావిత్రి అక్కడ చనిపోయింది: ఆరుద్ర భార్య రామలక్ష్మి


మహానటి సావిత్రి ఎటువంటి దశలో ఆఖరికి చనిపోయారో చెప్పారు ప్రముఖ రచయిత ఆరుద్ర సతీమణి పాపులర్ జర్నలిస్ట్, రైటర్ రామలక్ష్మి.

సావిత్రి చనిపోయే దశలో కార్ల షెడ్ లో ఉండేవారని ఆమెతో తన అనుభవాన్ని వివరించారు. తెలుగుపాపులర్ టీవీ గతంలో జరిపిన ఇంటర్వ్యూని, ప్రస్తుతం మహానటి చిత్రం సిద్దమైన సందర్భంగా మీ ముందు ఉంచుతున్నాం.

ఆరుద్ర సతీమణి ఫుల్ ఇంటర్వ్యూ తెలుగుపాపులర్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో చూడండి.