Home News Updates

ప్రతిభా పురస్కారం అవార్డుల పేరు ఏపీజే అబ్దుల్ కలాం యధాతధం

SHARE

ప్రతిభా పురస్కారం అవార్డుల పేరు మారుస్తూ సోమవారం ఇచ్చిన జీవోను రద్దు చేస్తూ ఉత్తర్వులు. ప్రతిభా పురస్కారాలకు ఏపీజే అబ్దుల్ కలాం పేరును యధాతధంగా కొనసాగిస్తూ తిరిగి ఉత్తర్వులు.


పేరు మార్పుపై సీఎం తీవ్ర ఆగ్రహం. వైఎస్సార్ ప్రతిభా పురస్కారాల పేరుతో అబ్దుల్ కలాం పేరును తప్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వడం సీఎం సీరియస్.

సీఎం ఆదేెశాలతో కొత్త జీవోను రద్దు చేసిన పాఠశాల విద్యా శాఖ.

రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, మండల, జిల్లా పరిషత్ స్కూళ్లలో 1 నుంచి 10 క్లాసు వరకూ ఇంగ్లిష్ మీడియాన్ని ప్రవేశపెడుతూ ప్రభుత్వ ఉత్తర్వులు.

2020-21 విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతి వరకూ ఇంగ్లిష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్టు ప్రభుత్వ ఆదేశాలు.

2021-2022 విద్యా సంవత్సరం నుంచి 9, 10 తరగతుల్లో ఇంగ్లిష్ మీడియం తరగతులు.

ఇంగ్లిష్ మీడియంలో క్లాసులు నిర్వహించిన స్కూళ్లల్లోనూ తెలుగు లేదా ఉర్దూ భాషలను తప్పనిసరి సబ్జెక్టుగా బోధించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసిన సర్కార్.