Home Videos

సావిత్రి ఆర్ధికంగా మహారాణి బతుకు బతికింది

సావిత్రి ఆర్ధికంగా మహారాణి బతుకు బతికింది

SHARE

మహానటి సావిత్రి మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా ఉండేవారో చెప్పారు అప్పటి నటుడు అడబాల. ఆ రోజుల్లో జూనియర్ ఆర్టిస్ట్ గా ఉన్న అడబాల ఆమెను చాల దగ్గరగా చూశారు. ఆమె గురించి చెన్నై లో ఉన్నప్పుడు విన్నారు. ఆయన సావిత్రి గురించి చెప్పిన ఆసక్తికర విశేషాలు… తెలుగుపాపులర్ టీవీ లో