Home Videos

రాజకీయాల్లోకి వస్తా: సినీ నటి ఆమని

రాజకీయాల్లోకి వస్తా: సినీ నటి ఆమని

SHARE

తాను రాజకీయాల్లోకి రావాలని తన భర్తకి బాగా ఆశక్తి ఉందని, రాజకీయాల్లోకి వస్తానని పాపులర్ నటి ఆమని అన్నారు. ఈ మేరకు ఆలోచిస్తున్నానని తెలుగుపాపులర్ టీవీ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు. పవన్ కళ్యాన్ కి చాలా ధైర్యం అని అన్నారు.