Home Videos

మెదక్‌ అసెంబ్లీలో గెలుపెవరిది…ప్రజానాడి…

SHARE

మంజీరా పరవాళ్ళ మెతుకు సీమలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ముందస్తు ఎన్నికల వేళ మెదక్ అసెంబ్లీలో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగిపోయింది. గత ఎన్నికల్లో మెదక్ అసెంబ్లీ నుంచి విజయశాంతి పై భారీ విజయం సాధించిన డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్ రెడ్డిని మరోసారి మెదక్ ప్రజలు ఆశీర్వదిస్తారా…మహాకూటమితో సై అంటున్న హస్తం పార్టీకి జై కొడతారా…మెదక్ నియోజకవర్గ ప్రజల నాడి ఎలా ఉంది…మెదక్ అసెంబ్లీలో గెలుపెవరిది…